Followers

Sunday, January 16, 2011

స్ఫూర్తి సబ్యులకు మనవి

ఇందాకా మేము పంపిన పాజిటివ్ ఎస్.ఎమ్.ఎస్.లను మాత్రమే మీరు చదివే వారు. ఇక మీదట మీకు నచ్చిన మిమ్మల్ని ప్రభావితం చేసిన సూక్తులను,వ్యాఖ్యలను,కొటేషన్లను ఎస్.ఎమ్.ఎస్.ల రూపంలో ఇతరులతో పంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం.

ఇందుకు మీరు చెయ్యవలసిందెల్లా ... మీకు నచ్చిన కొటేషన్లను ఈ బ్లాగ్ పోస్టు క్రింద గల కమెంట్ ఫార్మ్ లో టైప్ చేయడమే.ఇంగ్లీష్ మరియు తెలుగులో మీ కొటేషన్లను పంప వచ్చును.వాటిలో మేము ఎంపిక చేసిన వాటిని దాదాపు ౩౦ వేలమంది చదివే అవకాశం ఉంది.

You can send your favourite quotes to this blog via comment form